المدة الزمنية 22:3

ప్రారంభించిన ఏడాదికే అమోఘమైన ఫలితాలు | | One year terrace garden - superb results | | Margaret

بواسطة Raitu Nestham
24 933 مشاهدة
0
336
تم نشره في 2021/09/26

#Raitunestham #terracegarden #Roofgarden విజయవాడ మంగళగరిలోని కొత్తపేటలో నివాసం ఉంటోన్న మార్గరెట్.. తమ ఇంటిపై చూడచక్కని మిద్దెతోట నిర్మించి.. స్వచ్ఛమైన పంటలు పండిస్తున్నారు. శ్రీకారం చుట్టిన ఏడాదికే ఇంటికి కావాల్సిన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, పూలు అందిస్తోంది వీరి ప్రకృతి వనం. మేడ మీద పంటల ద్వారా ప్రతిరోజు స్వచ్ఛమైన ఆహారం పొందుతున్నామని మార్గరెట్ వివరించారు. తోట పనుల్లోనే శారీరక శ్రమ, వ్యాయామం పూర్తవుతుందని తెలిపారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు వీలైనంతలో సొంతింటి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm� ��​​​​​​​​​​​​ ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/� ��​​​​​​​​​​​​ ☛ Follow us on - https://www.facebook.com/Rytunestham� ��... ☛ Follow us on - https://twitter.com/rythunestham� ��​​​​​​​ terrace gardener Margaret terrace gardeners Mangalagiri Terrace garden Nellore Terrace Gardens Suryapet terrace gardens hyderabad terrace garden Micro Greens in Kitchen Micro Greens in home wheat grass in home Organic Kitchen Garden Perati Thota Terrace Gardener Terrace Garden Roof Garden Organic terrace garden organic terrace garden Natural Farming Terrace Gardeners Roof Gardeners Inti Panta Midde Thota Home Crops Hyderabad Terrace Gardens container gardening Music Attributes: The background musics are has downloaded from www.bensound.com

الفئة

عرض المزيد

تعليقات - 54